Home » Srikakulam
ZP budget:జిల్లాపరిష త్కు గత ఏడాది వచ్చిన ఆదా యం, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, చేపట్టిన వ్యయం పరిగణనలోకి తీసు కుని 2025-26 ఆర్థిక సంవత్స రానికి సంబంధించి ప్రవేశపె ట్టిన బడ్జెట్ను సభ్యులు ఏక గ్రీవంగా ఆమోదించారు.
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి నెహ్రూ నగర్లో ఆదివారం స్థానికులకు ‘కామన్ శాండ్ బో’ పాము కనిపించింది. రోడ్డు పనులు చేస్తుండగా..
Andhrapradesh: శ్రీకాకుళం జిల్లాలోని ఉంగర మండలంలోని బేగంపేట నుంచి కొండవలస వరకు ఉన్న రహదారి పూర్తిగా గుంతల మయం అయ్యింది. ఈ రహదారి 2010 నుంచి పూర్తిగా గోతులుగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. రాజాం నుంచి బేంగపేట వెళ్లేందుకు ఒకే ఆర్టీసీ బస్సు ఉంటుంది.
బ్రెయిన్ స్ర్టోక్కు గురై ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు.
రథసప్తమి వేడుకలకు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు ఏవిధంగా తీసుకోవాలనే అంశాలపై అధికారులను మంత్రి అచ్చెన్న సూచనలు చేశారు. ఈ సందర్భంగా అరసవెల్లి అభివృద్ధికి రూ.100 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు ఆయన తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కొరసవాడ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
Andhrapradesh: ‘‘అచ్చెన్నాయుడు కోపం నరం ఎప్పుడో తెగిపోయింది. నన్ను వైసీపీ హయాంలో జైలులో పెట్టి అనేక ఇబ్బందులు పెట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపై కొరడా ఝులిపిస్తానని అందరూ భావించారు. కక్ష సాధింపు నా విధానం కాదు’’ మంత్రి అచ్చెన్న అన్నారు.
జననసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతనిపై స్థానిక జనసేన నేతలు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. నవంబర్ 18 న కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు.. దువ్వాడకు 41 ఏ నోటీసులు ఇచ్చి.. విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో శుక్రవారం ఆయన మాధురితో కలిసి విచారణకు వచ్చారు.
పలాసలో టీడీపీ నేత హత్య కోసం బీహార్ గ్యాంగ్కు సుపారీ ఇవ్వడం కలకలం రేపుతోంది. వైసీపీ పాలనలో టీడీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు చేశారు. అమాయకుల భూములపై లిటిగేషన్లు పెట్టి మధ్యవర్తిత్వం వహించి భారీగా డబ్బులు గుంజారు. ప్రభుత్వ భూములు ఆక్రమించి.. అప్పనంగా అమ్మేశారు.
ఆంధ్రప్రదేశ్ వాహనదారులకు గుడ్ న్యూస్. ఆ హైవే విస్తరణ పనులు త్వరలో మొదలవనున్నాయి. ఆరు లైన్లుగా ఆ హైవేను విస్తరించనున్నారు. దీంతో హైవే కాస్తా హైస్పీడ్వేగా మారనుంది.