Home » Vijayawada central
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యాని కంటే నెల ముందుగా అంటే రెండు నెలల్లోనే పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది.
కృష్ణానది నుంచి వృథాగా పోతున్న నీటిని పొదుపు చేయడానికి, భవిష్యత్తులో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని గత టీడీపీ ప్రభుత్వం రెండు ప్రణాళికలను సిద్ధం చేసింది.
రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కార్యాలయంలో పలు కీలక ఫైల్స్ కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రభుత్వ తప్పులను పట్టుకుని, కేసులు పెట్టేందుకు సీఆర్డీఏ ఫైల్స్‌ను అణువణువూ శోధించింది.
పట్టిసీమ నుంచి పరవళ్లు తొక్కుతూ వచ్చిన గోదారమ్మ కృష్ణమ్మ ఒడికి చేరింది. ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ వద్ద పవిత్ర సంగమంలో ఆదివారం సాయంత్రం కృష్ణానదిలో కలిసింది.
అలా్ట్రటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఒక కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మరో 15 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కేంద్ర సంస్థలు మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి క్యూ కడుతున్నాయి. గతంలో భూ కేటాయింపులు పొందిన సంస్థలు.....
రాష్ట్రంలో జూలై 1న సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో పింఛనుదారులకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఆ లేఖలోని వివరాలు యథాతథంగా....
మార్కెట్లో చిల్లర కష్టలు పెరిగాయి. 5, 10 రూపాయల కొరత పెరిగిపోతోంది. వ్యాపారులు, వినియోగదారుల మధ్య ‘చిల్లర’ రచ్చకు దారితీస్తోంది. మార్కెట్లోకి పది రూపాయల నాణేలు వచ్చినప్పటికీ..
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన కులగణన ఆధారంగా కుల ధ్రువీకరణ పత్రాల జారీ చేపట్టాలంటూ సీసీఎల్ఏ తాజాగా ఇచ్చిన ఆదేశాలపై వీఆర్వోలు భగ్గుమంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద రెడ్డి తీరు మారడం లేదు. గడిచిన ఐదేళ్లు వర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చేసిన ఆయన ఇప్పటికీ అదే పంథాలో వెళుతున్నారు.