Home » Viral News
ఓ బీజేపీ రాజకీయ నేతను ప్లాన్ ప్రకారం పక్కాగా హత్య చేసి పారిపోయారు. కానీ అందుకోసం కత్తులు, గన్స్ వంటి వాటిని ఉపయోగించలేదు. మెల్లగా వచ్చి మాటల్లో పెట్టి, ఆ నేతకు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి మరణించేలా చేశారు.
తాము అశుభంగా భావించేవి ఏవి దారిలో ఎదురొచ్చినా కొందరు తిరిగి ఇంటికి వచ్చి కాసేపు కూర్చుని మళ్లీ వెళ్తారు. అలా చాలా మంది అశుభంగా భావించే వాటిలో నల్ల పిల్లి కూడా ఉంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు మహిళలకు అలాగే నల్ల పిలి ఎదురు వచ్చిందట.
కొందరు వ్యక్తులు తమ తెలివి తేటలు ఉపయోగించి చేసే పనులు చాలా మందిని బాగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
Students Music Box Viral Video : వాళ్లేం మ్యూజిక్ మాస్టర్స్ కాదు. సంగీతంపై అవగాహన అసలే లేదు. కానీ అద్భుతమైన ప్రాజెక్టు క్రియేట్ చేసి వండర్ఫుల్ స్టూడెంట్స్ అంటూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంతకీ వారేం సృష్టించారంటే..
Daughters Beating Father Viral Video : మంచం మీద పడుకున్న తండ్రిని ఇద్దరు కూతుళ్లు కిరాతకంగా కర్రలతో చావగొడుతుంటే.. వారికి తల్లి వత్తాసు పలుకుతూ ప్రోత్సహిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్లో భార్యా, పిల్లలు కలిసి ఒక వ్యక్తిని ఇంత దారుణంగా ఎందుకు కొట్టారనే ప్రశ్నలకు సమాధానంగా..
కొండచిలువలు తమ కంటే పరిమాణంలో పెద్దవైన జంతువులను కూడా మింగేస్తాయి. పాములు కూడా ఒక్కోసారి పెద్ద కప్పలను, ఎలుకలను మింగేసి ఇబ్బందుల్లో పడుతుంటాయి. తాజాగా ఓ పాము ఓ పెద్ద గుడ్డుని మింగేసింది. ఆ తర్వాత దానికి సమస్యలు మొదలయ్యాయి.
మారుమూల ప్రాంతంలో ఉన్న వ్యక్తుల ప్రతిభను కూడా సోషల్ మీడియా అందరికీ చేరవేస్తోంది. సోషల్ మీడియా ద్వారానే ఎంతో మంది ప్రాచుర్యం సంపాదించారు. అమోఘమైన ట్యాలెంట్ బయటపడింది. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత అనేక మంది మారిపోయారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నిత్య జీవితంలో ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేమని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఫోన్ మాట్లాడుతూ తన చిన్నారిని మర్చిపోయి వెళ్లింది.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ టేబుల్పైపూల కుండీ, బ్రష్, దువ్వెన్న, హ్యాండ్ వాష్ తదితర అనేక వస్తువులు కనిపిస్తుంటాయి. అయితే ఇదే చిత్రంలో మీ కంటికి కనిపించకుండా ఓ టోపీ దాగి ఉంటుంది. దాన్ని 10 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..
విమానంలో తోటి ప్రయాణికుల ప్రవర్తన, సిబ్బంది అందించే సౌకర్యాల్లో లోపాలు, ఆహారం మొదలైన విషయాల్లో చాలా మంది ఫిర్యాదులు చేస్తుంటారు. అయితే చైనాకు చెందిన ఓ వ్యక్తి తాజాగా చేసిన ఫిర్యాదు మరింత విచిత్రంగా ఉంది.