Home » Viral Videos
పదో తరగతి లోనే ఏఐ సాయంతో నెలకు రూ.1.5 లక్షలు సంపాదిస్తున్న ఓ కుర్రాడి ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. కుర్రాడి తెలివిని చూసి జనాలు తెగ ముచ్చపడిపోతున్నారు.
ఆర్కెస్ట్రా కార్యక్రమంలో ఓ యువకుడు, యువతి వేదికపై పాటలు పాడేందుకు వెళ్తారు. అందరిలాగానే ఇద్దరూ చెరో మైక్ అందుకుని పాటలు పాడడం స్టార్ట్ చేస్తారు. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అనేగా మీ సందేహం. వాళ్లు పాడే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..
బార్లో వెయిట్రెస్‌గా పని చేస్తున్న యువతి.. అంతా అవాక్కయ్యేలా సర్వ్ చేస్తోంది. బీర్ మగ్లు సర్వ్ చేసే వారు సాధారణంగా ఒకటి, లేదా రెండు మగ్లు తీసుకుని టేబుళ్ల వద్దకు సర్వ్ చేస్తుంటారు. అయితే ఈమె మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..
ఓ కోతి నీళ్లతో నిండిన పొడవాటి కాలువను దాటాల్సి వస్తుంది. ఎలాగైనా కాలువును దాటేయాలని ఫిక్స్ అయిన కోతి చుట్టూ చూస్తుంది. ఇంతలో దానికి కర్రలతో కూడిన పడవ లాంటి వస్తువు కనిపిస్తుంది. దీంతో చివరకు ఏం చేసిందో చూడండి..
స్టాండ్-అప్ కమెడియన్ అయిన సుముఖి సురేష్ అనే యువతి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ పర్యటనకు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడి రోడ్లపై నడుస్తూ వీడియో చేసింది. మెల్బోర్న్ వాతావరణం తనని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పింది. ఆమె కామెంట్స్‌పై నెటిజన్లు ఏమంటున్నారంటే..
ఓ ఆంటీకి, అమ్మాయికి వింత పరీక్ష పెడతారు. ట్రాక్టర్ పెద్ద టైరును నేలపై పడేసి, దానిపై సుత్తితో ఎవరు గట్టిగా కొడతారనేది పరీక్ష. ఈ పోటీలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Anant Ambani Hens Viral Video: దిగ్గజ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరోమారు తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ద్వారకకు పాదయాత్రగా వెళుతున్న అనంత్ ఒక కోళ్ల లారీని కొన్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఓ వ్యక్తి స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్లాడు. అయితే లోపలికి వెళ్లిన కాసేపటికే అతడికి గండెలు అదిరిపోయే సీన్ కనిపించింది. ఓ నాగుపాము లోపలికి రావడం చూసి అతను ఒక్కసారిగా భయపడిపోయాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను తీసుకుని రైల్వే స్టేషన్‌కు వస్తాడు.అప్పటికే రైలు ప్లాట్‌ఫామ్ నుంచి కదులుతూ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి ఎలాగైన అందులో వెళ్లాలనే ఉద్దేశంతో రైలు కదులుతుండగానే ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..
ఓ ప్రేమ జంట నడి రోడ్డుపై ఓ ఇంటి వెనుక వైపు నిలబడి ఉంటుంది. పట్టపగలు అని కూడా చూడకుండా.. ఒకరినొకరు కౌగిలించుకుని ముద్దులు పెట్టుకుంటుంటారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..