Home » West Godavari
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ యువగళం పాదయాత్ర ఏలూరులో కొనసాగుతోంది.
అన్యోన్యంగా కలిసుండాల్సిన భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నాయి.
తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కోడి కనబడకపోవడంతో ఆ వృద్ధురాలు ఆందోళన చెందింది.
తప్పతాగి నోరుజారిన ఇద్దరు యువకులపై నూజివీడు నడిరోడ్డుపై పదిమంది మూకుమ్మడి దాడి చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన నూజివీడు పట్టణ వాసులను ఉలిక్కిపడేలా చేసింది.
గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో సంధ్యపు వాగు వద్ద జిగురు భూముల్లో కేటాయించిన నివేశనా స్థలాల్లోకి మేం వెళ్లం, గ్రామం దగ్గర్లో నివాసాలకు అమోదయో గ్యంగా ఉన్న ఇళ్ల స్థలాలను ఎప్పుడు ఇస్తారంటూ లబ్ధిదారులు అధికారులను నిలదీశారు.
పెన్షన్ను మూడు వేల చేస్తానని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేని అసమర్ధుడు జగన్. మూడు పూటలా 15 రూపాయలకే అన్న క్యాంటీన్లు ద్వారా అన్నం పెడితే ఆ పథకాన్ని రద్దు చేశారు. లక్షల కుటుంబాలకు చంద్రన్న బీమా ద్వారా భద్రత కల్పించిన ఘనత చంద్రబాబుది. ఆ భద్రతను జగన్ చెరిపేశారు.
ప.గో. జిల్లా: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు డిప్యూటీ సీఎం, మంత్రి కొట్టు సత్యనారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ..
పోలవరం ప్రాజెక్టు వద్ద మంత్రి అంబటి రాంబాబు బుధవారం పర్యటించారు.
అమర్నాథ్ యాత్రలో తాడేపల్లిగూడెం వాసి మృతి చెందాడు.
అవును.. మీరు వింటున్నది నిజమే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) తణుకు సభ సాక్షిగా ‘చింతిస్తున్నా.. క్షమించండి’ అని కార్యకర్తలు, అభిమానులు, నేతల ముందే అడిగారు. కొంపదీసి ఇటీవల రచ్చ రచ్చ జరుగుతున్నా ‘వలంటీర్ వ్యవస్థ’పై వెనక్కితగ్గి క్షమాపణలు చెప్పారనుకుంటున్నారా.. అస్సలు కాదండోయ్. ఇంతకీ సేనాని ఎందుకు క్షమాపణలు చెప్పారబ్బా అనేగా మీ సందేహం..? ఇక ఆలస్యమెందుకు చకచకా ఈ వార్త చదివేయండి అసలు విషయమేంటో మీకే అర్థమైపోతుంది..