Home » Yeduguri Sandinti Jagan Mohan Reddy
సీఎం జగన్మోహన్ రెడ్డి (Chief Minister Jaganmohan Reddy) ఇలాకాలో భారీగా పెన్షన్లను (pensions) తొలగించారు.
మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు సీఎం జగన్ (CM Jagan) కౌంటర్ ఇచ్చారు.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో జగన్ సర్కార్ (Jagan government) పూర్తిగా విఫలమైందని కేంద్రం (Union Govt) పరోక్షంగా వెల్లడించింది.
కమలాపురంలో సీఎం జగన్ పర్యటించారు. కడప (Kadapa) జిల్లాలో ప్రతి ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని జగన్ (Jagan) తెలిపారు.
వైసీపీ (YCP) ప్రభుత్వంపై కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ (Union Minister Anurag Singh Thakur) పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
సచివాలయాల్లో ఎమ్మెల్యేలు 6-7 గంటలు ఉండాల్సిందే అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి (Swatmanandendra Saraswati Swami) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jagan)ని కలిశారు.
మైలవరం నియోజకవర్గ నేతలతో సీఎం జగన్ (Jagan) సమీక్షించారు.
ఏపీలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) విమర్శించారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు.