Home » Telangana » Adilabad
జిల్లాలో తుపాకుల సరఫరా ఘటనను పోలీసులు గుట్టురట్టు చేశారు. ప్రతీకార హత్య కుట్రను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు భగ్నం చేశారు. మెుత్తం 9మందిపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు.
పేద కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు, ప్రమాణాలతో కూడిన విద్య అందించడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. గురువారం ఐబీ చౌరస్తా సమీపంలో రూ.324 కోట్ల అంచనా వ్యయంతో 650 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మాతా శిశు కేంద్రానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావుతో కలిసి భూమిపూజ, శిలాఫలకం ఆవిష్కరించారు.
చింతలమానేపల్లి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): గడిచిన మూడేళ్లుగా జిల్లా రైతులను వరదలు వెంటాడుతున్నాయి. నది పరివాహక ప్రాంతాల్లోని పంటలకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లుతోంది.
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): జాతీయ సాధనసర్వేలో జిల్లాను అగ్రభాగాన నిలపాలని జిల్లా అకడమిక్మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం పాటను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోమాస ప్రకాష్ డిమాండ్ చేశారు. వేలం పాటలను రద్దు చేయాలని గురువారం ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద సంతకాల సేకరణ చేప ట్టారు. ఆయన మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు.
ఆసిఫాబాద్ రూరల్, నవంబరు 21(ఆంధ్ర జ్యోతి): ముదిరాజుల హక్కుల కోసం పోరాడు దామని తెలంగాణ ముదిరాజ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు సేర్ల మురళీ పేర్కొన్నారు.
ముదిరాజ్ సంఘం బలోపేతానికి సభ్యులు కృషి చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, యువజన అధ్యక్షుడు గరిగె సుమన్ సూచించారు. దండేపల్లిలో గురువారం మత్స్యకారుల దినోత్సవ, తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు.
ఆసిఫాబాద్, నవంబరు 21: కౌలురైతులను గుర్తించి వారికి రైతు భరోసా నిధులు వచ్చే విధంగా అసెంబ్లీలో ప్రస్తా వించాలని రైతుస్వరాజ్యం వేదిక ఆధ్వర్యంలో ఎమ్మె ల్యేకు వినతిప్రతాన్ని అంద జేశారు.
విద్యార్థులు సైన్స్‌పై అవగాహన కలిగి ఉండాలని నస్పూర్ ఎంఈఓ దామోదర్ అన్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఆక్స్ఫర్డ్ పాఠశాలలో నిర్వహించిన చెకుముకి సైన్స్ టెస్ట్‌కు హాజరయ్యారు.
ఆసిఫాబాద్, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏజెన్సీలో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. సిర్పూర్ (యు) మండలంలో గురువారం రాష్ట్రంలోనే కనిష్టంగా 9.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.