Home » Telangana » Assembly Elections
తెలంగాణ ఉద్యమ కేసుల ఎత్తివేతపై రేవంత్ ప్రభుత్వం ( Revanth Govt ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలీస్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో తెలంగాణ డీజీపీ రవిగుప్తా ( DGP Ravigupta ) రంగంలోకి దిగారు. 2014 జూన్ రెండో తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసుల వివరాలు అందజేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఆదేశించారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ( BJP Party ) తరఫున 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఈ ఎమ్మెల్యేలంతా రేపు (శనివారం) జరిగే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ( Akbaruddin Owaisi ) ఉంటే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ( Raja Singh ) ప్రకటించారు.
మల్కాజ్‌గిరి ( Malkajgiri ) పార్లమెంట్ సభ్యత్వానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( Enumula Revant Reddy ) రాజీనామా చేశారు. శుక్రవారం నాడు లోక్‌సభ స్పీకర్ హోమ్ బిర్లా ( Lok Sabha Speaker Home Birla ) ను కలిసి తన రాజీనామా పత్రాన్ని రేవంత్‌రెడ్డి సమర్పించారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్ ప్రభుత్వం ( Revanth Govt ) స్పీడ్ పెంచింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) తొలి సంతకం చేశారు. 6 గ్యారంటీల అమలుపై నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ( Telangana Assembly ) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ( Akbaruddin Owaisi ) తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
తొలిరోజే రేవంత్‌రెడ్డి సర్కార్ తన మార్కు పాలన చూపించారు. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నిమిషాల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో రెండు పథకాలు అమలుకు శ్రీకారం చుట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో నిజంగా తెలంగాణ వచ్చినట్లైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) అభిప్రాయపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఅర్ ఆరోగ్యంపై (KCR Health) సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ట్వీట్ చేశారు. ‘‘మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది.
శనివారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల పాటు ఈ సమావేశాలు జరిపించాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ఫామ్‌హౌ్‌సలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్ వస్తే ఎక్కడుంటారు? ఈ ప్రశ్న ఆయన్నూ వేధిస్తోంది.