Home » TOP NEWS
శాస్త్రవేత్తలు రెండు రకాలుగా ఉంటారు. కొందరు సిద్ధాంతాలను ప్రతిపాదిస్తారు. కొందరు ప్రయోగాలు చేస్తారు. భౌతికశాస్త్ర పరిశోధనా రంగంలో మహిళల సంఖ్య చాలా తక్కువ. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. డిగ్రీ స్థాయిలో చాలా మంది మహిళలు భౌతికశాస్త్రాన్ని చదువుతారు. యూనివర్సిటీకి వచ్చే సమయానికి వీరి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది.
బ్రోకొలీని తినడం వల్ల శరీరానికి సల్ఫోరాఫేన్ అనే యాంటీ ఆక్సిడెంట్ లభిస్తుంది. ఇది చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి, వాపుల నుంచి కాపాడుతుంది. చర్మ కణాలను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్‌పై పోరాడుతుంది.
థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న రంజనీ శ్రీనివాసన్ కథలో తాజా పరిణామాల వెనుక... ఓ ఫ్లాష్‌బ్యాక్ ఉంది. పాలస్తీనాకు అనుకూలంగా న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులు కొందరు నిరుడు ఏప్రిల్‌లో ఆందోళనలు చేపట్టి, క్యాంప్‌సలోని హామిల్టన్ హాల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ముస్లింలకు 2B కేటగిరి కింద 4 శాతx రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలపడంపై అడిగిన ఒక ప్రశ్నకు దత్తాత్రేయ హోసబలె సమాధానమిస్తూ, ఇదే తరహా ప్రయత్నాలు గతంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో జరిగినప్పటికీ సంబంధించి హైకోర్టులు కొట్టేశాయని చెప్పారు.
హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్లు మార్చి 24 నుంచి మరో నిరసనకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో నో ఏసీ క్యాంపెయిన్ పేరుతో కార్లలో కస్టమర్లకు ఏసీలను వేయకుండా రైడ్లను నిర్వహిస్తారు. అయితే దీనికి గల కారణాలు ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
హిరానగర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని సన్యాల్ గ్రామంలో అనుమానిత ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బలగాలు సెర్చ్ ఆపరేషన్ జరపడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.
ఆపిల్ ప్రియులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఈ క్రమంలో తన సిరీస్ వాచ్‌లలో కెమెరాలు అమర్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఈ ఏడాది ద్వితీయార్థంలో కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజీవ్ చంద్రశేఖర్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత అనేక రోజులుగా తమపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా మావోయిస్టులు రివేంజ్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భద్రతా దళాల వాహనాన్ని పేల్చేశారు. ఆ తర్వాత వెంటనే కాల్పులతో వారిపై ఎటాక్ చేశారు.
జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో రీఛార్జ్ ప్లాన్లతో పాటు 50GB AI క్లౌడ్ స్టోరేజ్‌ను ఫ్రీగా అందించనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.