సూర్యలంకలో పక్షుల కిలకిల

ABN , First Publish Date - 2022-06-01T09:32:11+05:30 IST

సూర్యలంకలో పక్షుల కిలకిల

సూర్యలంకలో పక్షుల కిలకిల

వేసవితాపం చల్లార్చుకునేందుకు సూర్యలంక సముద్రతీరానికి పక్షులు తరలి వస్తున్నాయి. నీటిలో మునుగుతూ.. తేలుతూ  సందడి చేస్తున్నాయి. నల్లమడ డ్రైన్‌ సముద్రంలో కలిసేచోట ఈ పక్షులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని చూచి పర్యాటకులు పులకించిపోతున్నారు. 

 బాపట్ల 

Updated Date - 2022-06-01T09:32:11+05:30 IST