ప్రమాదవశాత్తూ చెరువులో పడి ట్రాక్టర్‌ యజమాని మృతి

ABN , First Publish Date - 2023-03-27T00:57:30+05:30 IST

ట్రాక్టర్‌ డ్రై వర్‌ ప్రమాద వ శాత్తూ చెరువులో పడి మృతి చెందాడు.

ప్రమాదవశాత్తూ చెరువులో పడి   ట్రాక్టర్‌ యజమాని మృతి

ఎర్రావారి పాళెం, మార్చి 26: ట్రాక్టర్‌ డ్రై వర్‌ ప్రమాద వ శాత్తూ చెరువులో పడి మృతి చెందాడు. ఎస్‌ఐ వెంక టేశ్వర్లు కథనం మేరకు.. చిన్నగొట్టిగల్లు మం డలం నల్లఓబుల వారిపల్లెకు చెందిన జయరామయ్య కుమా రుడు సురేష్‌ (37)కు సొంత ట్రాక్టరు ఉంది. పొలాల దున్నకాలకు సంబంధించి రైతుల నుంచి రావాల్సిన బాడు గ వసూలు చేసేందుకు ఎర్రావారిపాళెం మండలం ఉదయమాణిక్యం పంచాయతీకి బయులుదేరాడు. తొప్పిరెడ్డిగారిపల్లి మార్గంలో వెళుతూ అక్కడ చెరువులో కాళ్లు శుభ్రం చేసుకునేందుకు దిగాడు. ప్రమాదవశాత్తూ నీటిలో పడి ఊపిరాడక చని పోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-27T00:57:30+05:30 IST