BJP: తెలంగాణకు పొరుగు రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2023-08-02T21:33:56+05:30 IST

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఈనెల 20 నుంచి పొరుగు రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు (BJP MLAs) పర్యటించనున్నారు.

BJP: తెలంగాణకు పొరుగు రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఈనెల 20 నుంచి పొరుగు రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు (BJP MLAs) పర్యటించనున్నారు. 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పర్యటన కొనసాగనుంది. తెలంగాణకు మహారాష్ట్ర, కర్ణాటక, యూపీకి చెందిన ఎమ్మెల్యేలు రానున్నారు. నియోజవర్గాల్లో వారం పాటు ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు బస చేయనున్నారు. పార్టీ పరిస్థితితో పాటు.. స్థానిక పరిస్థితులపై హైకమాండ్‌కు ఎమ్మెల్యేలు రిపోర్టర్ ఇవ్వనున్నారు.

Updated Date - 2023-08-02T21:34:45+05:30 IST