వలకు చిక్కిన 18 కిలోల చేప
ABN , First Publish Date - 2023-07-22T23:45:41+05:30 IST
వనపర్తి జిల్లా రేవల్లి మండలం గౌరీదేవిపల్లి గ్రామంలో గల డ్యాంలో శనివారం మత్స్యకారులు చేపలు పట్టారు.

రేవల్లి, జూలై 22 : వనపర్తి జిల్లా రేవల్లి మండలం గౌరీదేవిపల్లి గ్రామంలో గల డ్యాంలో శనివారం మత్స్యకారులు చేపలు పట్టారు. తెప్ప మాధవ్ అనే మత్స్య కారుడికి 18 కిలోల బరు వైన చేప చిక్కింది. అదే విధంగా ఒకే రోజు టన్ను కు పైగా చేపలు పట్ట డంతో మత్స్యకారులు సం తోషం వ్యక్తం చేశారు.