ఆర్టీసీ సిబ్బందికి పురస్కారం
ABN , First Publish Date - 2023-07-28T23:50:42+05:30 IST
విధినిర్వాహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మేడ్చల్ ఆర్టీసీ డిపో కార్మికులకు శుక్రవారం డిపో మేనేజగర్ ఎ.సుధాకర్ ప్రగతిచక్రం పురస్కారాన్ని అందజేసి సన్మానించారు.

మేడ్చల్ టౌన్, జూలై 28: విధినిర్వాహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మేడ్చల్ ఆర్టీసీ డిపో కార్మికులకు శుక్రవారం డిపో మేనేజగర్ ఎ.సుధాకర్ ప్రగతిచక్రం పురస్కారాన్ని అందజేసి సన్మానించారు. 10మంది డ్రైవైర్లు, 10మంది కండక్టర్లు, ఇద్దరు ఇతర సిబ్బందిని శాలువాతో సన్మానించి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రామారావు, సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.