తక్కువ ధరకే.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే..
ABN, First Publish Date - 2023-05-19T16:42:07+05:30 IST
మార్కెట్‌లోకి కొత్త కొత్త కార్లు వస్తున్నాయి. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ ధరలు విచ్చలవిడిగా పెరుగుతుండడంతో వినియోగదారులంతా ...

ABN Internet Desk: మార్కెట్‌లోకి కొత్త కొత్త కార్లు వస్తున్నాయి. ముఖ్యంగా డీజిల్, పెట్రోల్ ధరలు విచ్చలవిడిగా పెరుగుతుండడంతో వినియోగదారులంతా అధిక మైలేజ్ ఇచ్చే కార్లవైపు మొగ్గుచూపుతున్నారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా కంపెనీలు కార్లను తయారుచేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు అనుగుణంగా ఉండేలా వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. తక్కువ ధరల్లోనే కార్లను తయారుచేస్తుండడం విశేషం. అంతేకాకుండా మార్కెట్‌లో ప్రస్తుతం అధిక మైలేజ్ ఉన్న కార్లన్నీ తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. ఇప్పుడు రూ. 7 లక్షల లోపే అధిక మైలేజ్ ఇచ్చే కార్లు మార్కెట్‌లో విడుదల అవుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-05-19T16:42:07+05:30