ప్రపంచాన్ని వణికిస్తున్న రష్యా వైరస్

ABN, Publish Date - Apr 06 , 2025 | 01:48 PM

కోవిడ్ తరహాలో అంతుచిక్కని ఓ వైరస్ రష్యన్‌లను తీవ్రంగా భయపెడుతోంది. దగ్గుతున్నప్పుడు రక్తం పడుతోందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇంతకీ ఏమిటీ కొత్త వైరస్.. ప్రపంచానికి మరో వైరస్ సవాల్ విసరనుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు.

కోవిడ్ (COVID) తరహాలో అంతుచిక్కని ఓ వైరస్ (Virus) రష్యన్‌లను (Russian) తీవ్రంగా భయపెడుతోంది. దగ్గుతున్నప్పుడు రక్తం పడుతోందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇంతకీ ఏమిటీ కొత్త వైరస్ (New Virus).. ప్రపంచానికి మరో వైరస్ సవాల్ విసరనుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు. కోవిడ్ ఏ ముహూర్తాన ప్రపంచంలోకి పుట్టుకొచ్చిందో కానీ అప్పటి నుంచి వైరస్ అంటేనే ప్రజలు భయపడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. కరోనా ప్రభావం నుంచి ప్రపంచ దేశాలు కోలుకున్నప్పటికీ ఆ పేరు వింటేనే చాలు.. అగ్ర దేశాలు సయితం ఇప్పటికీ ఉలిక్కిపడుతున్నాయి. కరోనా విజృంభన తగ్గిన తర్వాత కూడా కొత్త కొత్త వరస్‌లు పుట్టుకొస్తూ కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తోందనే వార్త ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని టెన్షన్ పెడుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..: Bhadradri: కన్నుల పండువగా శ్రీ సీతారాముల కల్యాణం..


ఈ వార్తలు కూడా చదవండి..

Bandi Sanjay: మాది దేశ భక్తి పార్టీ, ఎంఐఎం దేశ ద్రోహ పార్ట్టీ

శ్రీరామనవమి వేడుకలు.. సీతారాముల కల్యాణం..

ఒంటిమిట్ట కోదండరామ బ్రహ్మోత్సవాలు

For More AP News and Telugu News

Updated at - Apr 06 , 2025 | 01:48 PM