Share News

Word Puzzle: ఈ పజిల్‌లోని అక్షరాల మధ్య ఓ పదం దాక్కుంది.. 6 సెకెన్లలో దానిని కనిపెట్టండి..!

ABN , Publish Date - Jul 16 , 2024 | 08:07 AM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి.

Word Puzzle: ఈ పజిల్‌లోని అక్షరాల మధ్య ఓ పదం దాక్కుంది.. 6 సెకెన్లలో దానిని కనిపెట్టండి..!
Word Puzzle

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న ఆ ఫొటోలో కొన్ని ఆంగ్ల అక్షరాలు ఉన్నాయి. వివిధ వరుసల్లో ఉన్న ఆంగ్ల అక్షరాల మధ్య ఓ పదం ఉంది. ఆ పదం ఎక్కడుందో, ఏంటో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 6 సెకెన్ల లోపు ఆ పదాన్ని కనిపెట్టాలి. అలా కనిపెడితే మీ బ్రెయిన్ షార్ప్ అని నమ్మవచ్చు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? అయితే కింది ఫొటో చూడండి.. ఆ పదం ఎక్కడుందో మీకు తెలిసిపోతుంది.

puzzle2.jpg

ఇవి కూడా చదవండి..

Viral Video: సీఏలో ఉత్తీర్ణత సాధించిన కూరగాయలమ్మే మహిళ కొడుకు.. ఆ తల్లి ఎంతో ఆనంద పడిందో చూడండి..


Viral Video: పిచ్చి పీక్స్‌కు చేరింది భయ్యా.. పొలం పని చేసే పారతో కటింగ్.. నెటిజన్ల కామెంట్లు చదివితే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 16 , 2024 | 08:08 AM