Prajavani: ప్రజాభవన్‌లో ప్రారంభమైన ప్రజావాణి
ABN , Publish Date - Jan 05 , 2024 | 10:24 AM
ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తున్నారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రజావాణికి డబుల్ బెడ్ రూమ్ కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య తగ్గింది
హైదరాబాద్: ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తున్నారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రజావాణికి డబుల్ బెడ్ రూమ్ కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య తగ్గింది. ప్రజావాణి నోడల్ ఆఫీసర్‌గా ఉన్న హరిచందన నల్గొండ కలెక్టర్‌గా బదిలీ అయిన నేపథ్యంలో ఐఏఎస్ దివ్యకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. గతంలో ఆదిలాబాద్ కలెక్టర్‌గా పని చేసిన దివ్య కి ప్రజావాణి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం జరిగింది.