జగన్ సిద్ధం సభకు గ్రాఫిక్స్ మాయ..
ABN, Publish Date - Mar 11 , 2024 | 11:00 AM
ప్రకాశం జిల్లా: కొన్ని సినిమాలు చూస్తుంటే ఆ దృశ్యాలు నిజంగా ఉన్నట్లుగానే కనిపిస్తాయి. కానీ అవన్నీ కల్పితం. గ్రాఫిక్స్ మాయాజాలంతో లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించేవే.. అచ్చం వైసీపీ ఇలాగే జనం చెవిలో పూలు పెల్టేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. నిన్న ప్రకాశం జిల్లా, మెదరమెట్ల సమీపంలో నిర్వహించిన సీఎం జగన్ సిద్ధం సభకు లక్షల జనం తరలి వచ్చినట్లు సొంత రోత మీడియాలో చూపించేందుకు షో చేసింది. ఇదంతా గ్రాఫిక్స్ మాయ అని తేలడంతో సోషల్ మీడియాలో వైసీపీని ఆడుకున్నారు. దీన్ని కవర్ చేసుకోలేక నానా పాట్లు పడింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ప్రకాశం జిల్లా: కొన్ని సినిమాలు చూస్తుంటే ఆ దృశ్యాలు నిజంగా ఉన్నట్లుగానే కనిపిస్తాయి. కానీ అవన్నీ కల్పితం. గ్రాఫిక్స్ మాయాజాలంతో లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించేవే.. అచ్చం వైసీపీ ఇలాగే జనం చెవిలో పూలు పెల్టేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. నిన్న ప్రకాశం జిల్లా, మేదరమెట్ల సమీపంలో నిర్వహించిన సీఎం జగన్ సిద్ధం సభకు లక్షల జనం తరలి వచ్చినట్లు సొంత రోత మీడియాలో చూపించేందుకు షో చేసింది. ఇదంతా గ్రాఫిక్స్ మాయ అని తేలడంతో సోషల్ మీడియాలో వైసీపీని ఆడుకున్నారు. దీన్ని కవర్ చేసుకోలేక నానా పాట్లు పడింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Mar 11 , 2024 | 11:00 AM