వచ్చేది హంగ్.. మనమే కింగ్.. కేసీఆర్

ABN, Publish Date - Apr 29 , 2024 | 11:44 AM

హైదరాబాద్: కేంద్రంలో వచ్చేది హంగ్.. ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదు. హంగ్ వస్తే మనమే కింగ్ అవుతాం. మోదీకి 2 వందల సీట్లకు మించి రావు..ఈ క్రమంలో తెలంగాణలో బీఆర్ఎస్‌కు 15 ఎంపీ సీట్లు ఇస్తే పేగులు తెగేవరకు కొట్లాడేది మనమేనని బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

హైదరాబాద్: కేంద్రంలో వచ్చేది హంగ్.. ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదు. హంగ్ వస్తే మనమే కింగ్ అవుతాం. మోదీకి 2 వందల సీట్లకు మించి రావు..ఈ క్రమంలో తెలంగాణలో బీఆర్ఎస్‌కు 15 ఎంపీ సీట్లు ఇస్తే పేగులు తెగేవరకు కొట్లాడేది మనమేనని బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కేంద్రంలో కీలకంగా మారితో తెలంగాణ హక్కుల కోసం కొట్లాడవచ్చని వ్యాఖ్యానించారు. నిన్నరాత్రి (ఆదివారం) ఆయన హనుమకొండ చౌరస్తాలో జరిగిన బీఆర్ఎస్ రోడ్ షోలో మాట్లాడారు. గోదావరి నీళ్లను కర్నాటక, తమిళనాడుకు తరలించేందుకు ప్రధాని మోదీ కుట్రచేస్తున్నారని ఆరోపించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Apr 29 , 2024 | 11:44 AM