గనుల శాఖలో భారీ అవినీతి..

ABN, Publish Date - Jun 11 , 2024 | 08:30 AM

అమరావతి: జగన్ ఐదేళ్ల పాలనలో గనుల శాఖలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు కూడా ఉన్నతాధికారులు నిధులు గోల్‌మాల్ చేశారు. ఓ ముఖ్య అధికారితోపాటు.. మరో నలుగురు సీనియర్ అధికారులు భారీ మొత్తాన్ని నొక్కేసారు.

అమరావతి: జగన్ ఐదేళ్ల పాలనలో గనుల శాఖలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు కూడా ఉన్నతాధికారులు నిధులు గోల్‌మాల్ చేశారు. ఓ ముఖ్య అధికారితోపాటు.. మరో నలుగురు సీనియర్ అధికారులు భారీ మొత్తాన్ని నొక్కేసారు. ఓ టెండర్‌కు సంబంధించి ఓ కాంట్రాక్టర్ సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించిన సొమ్మును తిరిగి ఇవ్వకుండా జేబుల్లో వేసుకున్నారు. నిధులను ఓ ప్రైవేటు ఖాతాకు బదిలీ చేసి.. తర్వాత వాటాలు వేసి పంచుకున్నారు. బాధిత కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అక్రమార్కులు కిందిస్థాయి సిబ్బందిని బలిపశులను చేసి తాము బయటపడేలా కుట్రపన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మైనింగ్‌పై ఏపీ ప్రభుత్వం నిఘా...

శాసనసభ పక్ష నేతగా చంద్రబాబుని ఎన్నుకోనున్న కూటమి

బాబు కేబినెట్‌ కూర్పుపై ఉత్కంఠ

జే బ్రాండ్లకు చెక్‌..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 11 , 2024 | 08:30 AM