రాజీనామాకు సిద్ధమైన జగన్ అభిమాన అధికారులు

ABN, Publish Date - Jun 23 , 2024 | 08:11 AM

అమరావతి: ఏపీ గృహ నిర్మాణ శాఖలో రిటైర్ అయిన తర్వాత కూడా ఏళ్ల తరబడి కీలక స్థానాల్లో కొనసాగుతున్న మాజీ సీఎం జగన్ అభిమాన అధికారులు, ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

అమరావతి: ఏపీ గృహ నిర్మాణ శాఖలో రిటైర్ అయిన తర్వాత కూడా ఏళ్ల తరబడి కీలక స్థానాల్లో కొనసాగుతున్న మాజీ సీఎం జగన్ అభిమాన అధికారులు, ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది. వైసీపీ పాలనతో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ పూర్తిగా గాడి తప్పింది. నవరత్నాలు పేదలందరికి ఇళ్లు పథకం పేరు చెప్పి కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పనిభారాన్ని సాకుగా చూపి కార్పొరేషన్‌లో లేని పోస్టులను సృష్టించి తమకు కావాల్సినవారిని ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై తీసుకువచ్చి కీలక స్థానాల్లో నియమించుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రెడ్ బుక్ అలర్ట్..! ఎవరు ముందు?

అమ్మవారి దర్శనానికి కాలినడకన రైతులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 23 , 2024 | 08:39 AM