ఒంటరిగా మిగిలిపోయిన జగన్..
ABN, Publish Date - Apr 01 , 2025 | 01:59 PM
గత కొద్ది రోజులుగా రెడ్ బుక్ లేదు.. గ్రీన్ బుక్ లేదు.. ఏవీ తననేమి చేయలేవని మాట్లాడిన వ్యక్తి.. మళ్లీ రెండు రోజులకే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదీ కాకాణీ గోవర్ధన్ రెడ్డి పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్లుగా పేరు పొందిన పేర్నినాని, రోజా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
అమరావతి: వైసీపీ అధినేత జగన్ ఒంటరిగా మిగిలిపోయారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ పార్టీలో కీలక నేతలు మొత్తం ఒక్కసారిగా సైలెంట్‌గా మారిపోయారు. అంబటి రాంబాబు జైలుకు వెళతామంటున్నారు. జగన్ అపాయింట్ ఎలాగూ ఇవ్వడంలేదు.. జైలుకు వచ్చి తనను చూసి పోతారేమో.. తనకు సంబంధించిన కేసులు ఎలాగూ ఉండనే ఉన్నాయని పోలీసులు ఎలాగూ అదుపులోకి తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ విధంగా అంటున్నారేమో.. మరోవైపు పోలీసులు నోటీసులు ఇవ్వడంతో మాజీ మంత్రి కాకాణీ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అసలు హైదరాబాద్‌లో ఉన్నారేమో అనుకుంటే ఇక్కడా లేరు.. ఏపీలో లేరు.. ఎక్కడకు వెళ్లిపోయారో తెలియదు.
Also Read..: బాలిక హత్య కేసులో సంచలన తీర్పు..
గత కొద్ది రోజులుగా రెడ్ బుక్ లేదు.. గ్రీన్ బుక్ లేదు.. ఏవీ తననేమి చేయలేవని మాట్లాడిన వ్యక్తి.. మళ్లీ రెండు రోజులకే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదీ కాకాణీ గోవర్ధన్ రెడ్డి పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్లుగా పేరు పొందిన పేర్నినాని, రోజా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
Bandi Sanjay: ఆ భూములను వేలం వేయడం కుదరదు..
టీపీసీసీ చీఫ్ కరాటేలో బ్లాక్ బెల్ట్..
హెచ్‌సీయూ భూములపై రాజకీయ రగడ..
For More AP News and Telugu News
Updated at - Apr 01 , 2025 | 01:59 PM