Share News

Pawan Kalyan:కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్..

ABN , Publish Date - Jun 29 , 2024 | 01:24 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకునేందుకు ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరి వచ్చారు. పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలిసి కొండగట్టు భారీగా ఆయన ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు చేరుకున్నారు.

Pawan Kalyan:కొండగట్టు అంజన్న సన్నిధిలో పవన్..
Pawan Kalyan

కొండగట్టు: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకునేందుకు ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరి వచ్చారు. పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలిసి కొండగట్టు భారీగా ఆయన ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు చేరుకున్నారు.


ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌ను చూసి జై పవన్ అని అభిమానులు నినాదాలు చేశారు. తమ అభిమాన నేతను చూసి తెగ సంబరపడి పోయారు.

Updated Date - Jun 29 , 2024 | 02:19 PM