Gajendra Singh Shekhawat: ఆలయాలకు స్వతంత్రత మా దృష్టికి రాలేదు
ABN , Publish Date - Mar 18 , 2025 | 05:30 AM
హిందూ ఆలయాలపై ప్రభుత్వాల నియంత్రణ, ఆలయాలకు స్వతంత్రత కోరుతూ మత సంస్థల నుంచి డిమాండ్లు ఏమైనా వచ్చాయా? అని జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సోమవారం లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

లోక్‌సభలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
న్యూఢిల్లీ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలతో సహా 3,698 చారిత్రక కట్టడాలు, పురాతన నిర్మాణాలను జాతీయ ప్రాధాన్యం కలిగిన వాటిగా వర్గీకరించామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. హిందూ ఆలయాలపై ప్రభుత్వాల నియంత్రణ, ఆలయాలకు స్వతంత్రత కోరుతూ మత సంస్థల నుంచి డిమాండ్లు ఏమైనా వచ్చాయా? అని జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సోమవారం లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.అలాంటి డిమాండ్ ఏదీ తమదృష్టికి రాలేదని చెప్పారు.
ఇవి కూడా చదవండి...
Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం
YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు
PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా
CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్
CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు
CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్ రూపొందించాం
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్