Share News

మన సేవలను ప్రజలు గుర్తుంచుకోవాలి: ఎస్‌ఐ

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:58 PM

మన సేవలను ప్రజలకు గుర్తిండిపోయేలా పని చేయాలని ఎస్‌ఐ రామక్రిష్ణ అన్నారు.

మన సేవలను ప్రజలు గుర్తుంచుకోవాలి: ఎస్‌ఐ
బదిలీపై వెళ్తున్న పోలీసులను సన్మానిస్తున్న ఎస్‌ఐ, సిబ్బంది

గాలివీడు, మార్చి21(ఆంధ్రజ్యోతి): మన సేవలను ప్రజలకు గుర్తిండిపోయేలా పని చేయాలని ఎస్‌ఐ రామక్రిష్ణ అన్నారు. శుక్రవారం బదిలీపై వెళుతున్న ఏఎ్‌సఐ పీవీ రమణ, కానిస్టేబుళ్లు నాగేంద్ర, పురుషోత్తం, రామాంజులు, రమేశబాబు, మదనమోహనను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బదిలీపై ఎక్కడికి వెళ్లినా డిపార్టుమెంట్‌కు మంచిపేరు తీసుకురావాలన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:58 PM