Share News

రోడ్డు భద్రత నియమాలను ఉల్లంఘిస్తే కేసులు: ఎస్‌ఐ

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:18 PM

రోడ్డు భద్రత నియమాలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్‌ ఐ రామక్రిష్ణ హెచ్చరించారు.

రోడ్డు భద్రత నియమాలను ఉల్లంఘిస్తే కేసులు: ఎస్‌ఐ
గాలివీడులో ట్రాక్టర్‌ డ్రైవర్లు, యజమానులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ రామక్రిష్ణ

గాలివీడు, మార్చి22(ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రత నియమాలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్‌ ఐ రామక్రిష్ణ హెచ్చరించారు. శనివారం మండల కేం ద్రంలోని పశువుల సంత మైదానంలో ట్రాక్టర్‌ డ్రైవర్లు, యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనం నడిపేటప్పుడు సెల్‌ఫోన వాడడంతో పాటు పెద్ద శబ్దంతో పాటలు ప్లే చేసే ట్రాక్టర్‌ డ్రైవర్లకు ఉపేక్షించేది లేదన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 11:18 PM