ఔరా.. సుబ్బు!
ABN , Publish Date - Mar 30 , 2025 | 11:31 PM
మండలంలోని గజ్జెహళ్లి పోతులింగేశ్వర స్వామి ఆలయం ఆవరణలో ఉగాది సందర్భంగా 130 కిలోల రాతి గుండును ఎత్తి సుబ్బు అనే వ్యక్తి అబ్బురపరిచాడు.

130 కిలోల రాతి గుండును ఎత్తిన యువకుడు
హొళగుంద, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గజ్జెహళ్లి పోతులింగేశ్వర స్వామి ఆలయం ఆవరణలో ఉగాది సందర్భంగా 130 కిలోల రాతి గుండును ఎత్తి సుబ్బు అనే వ్యక్తి అబ్బురపరిచాడు. గజ్జెహళ్లి గ్రామానికి చెందిన వడ్డే శేఖర్ 80 కిలోల గుండు ఎత్తి ద్వితీయస్థానంలో నిలిచాడు.