Share News

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:52 PM

: డిగ్రీ కళాశాల, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెం టర్లు ఏర్పాటు చేయాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు కోరారు. సోమవా రం రాత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ బాబును కలిశారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి
లోకేష్‌కు వినతిపత్రం అందజేస్తున్న నడుకుదిటి ఈశ్వరరావు

రణస్థలం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : డిగ్రీ కళాశాల, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెం టర్లు ఏర్పాటు చేయాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు కోరారు. సోమవా రం రాత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ బాబును కలిశారు.ఈ సందర్భంగా నియో జకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలతో కూడిన వినతిపత్రం అందజేశా రు. పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు, అం బేద్కర్‌ యూనివర్సిటీ, ఐఐఐటీ తదితర విద్యాసంస్థలకు సంబంధించి,రైతులు సాగు నీటికి పడుతున్న అవస్థలను లోకేష్‌ దృష్టికి తీసుకెళ్లినట్లుఈశ్వరరావు తెలిపారు.

Updated Date - Mar 18 , 2025 | 11:52 PM