Share News

బోయింగ్‌లో 180 మందికి ఉద్వాసన

ABN , Publish Date - Mar 24 , 2025 | 03:47 AM

అమెరికాకు చెందిన బోయింగ్‌ కంపెనీ బెంగళూరులోని తమ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ సెంటర్‌లో 180 మందికి ఉద్వాసన చెబుతోంది...

బోయింగ్‌లో 180 మందికి ఉద్వాసన

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన బోయింగ్‌ కంపెనీ బెంగళూరులోని తమ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ సెంటర్‌లో 180 మందికి ఉద్వాసన చెబుతోంది. వారికి పింక్‌ స్లిప్‌లు ఇచ్చినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ కంపెనీలో 7,000 మంది వరకు ఉద్యోగులు పని చేస్తున్నారు. గత ఏడాది కూడా కంపెనీ 10 శాతం మంది ఉద్యోగులను తగ్గించింది. అయితే దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ కంపెనీకి బెంగళూరు, చెన్నై నగరాల్లో ఇంజనీరింగ్‌, టెక్నాలజీ సెంటర్లున్నాయి.

ఇవి కూడా చదవండి:

Onion Prices: గుడ్ న్యూస్..ఎగుమతి సుంకం రద్దు, తగ్గనున్న ఉల్లి ధరలు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 24 , 2025 | 04:29 AM