Share News

ఎన్‌సీసీకి రూ.10,805 కోట్ల ఆర్డర్‌

ABN , Publish Date - Mar 26 , 2025 | 03:53 AM

ఎన్‌సీసీ లిమిటెడ్‌ కు ప్రభుత్వ రంగంలోని బీఎ్‌సఎన్‌ఎల్‌ నుంచి రూ. 10,805 కోట్ల విలువైన భారీ ఆర్డర్‌ లభించింది...

ఎన్‌సీసీకి రూ.10,805 కోట్ల ఆర్డర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎన్‌సీసీ లిమిటెడ్‌ కు ప్రభుత్వ రంగంలోని బీఎ్‌సఎన్‌ఎల్‌ నుంచి రూ. 10,805 కోట్ల విలువైన భారీ ఆర్డర్‌ లభించింది. ఈ ఆర్డర్‌ లో భాగంగా ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌ సర్కిల్స్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ చేపట్టే భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌ మిడిల్‌-మైల్‌ నెట్‌వర్క్‌ పనులను ఎన్‌సీసీ మూడేళ్లలో పూర్తి చేయాల్సి ఉంటుం ది. ఈ నెట్‌వర్క్‌ డిజైన్‌, సరఫరా, నిర్మాణం, ఏర్పాటు, అప్‌గ్రెడేషన్‌తో పాటు పదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా ఎన్‌సీసీ చేపట్టాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్

Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..

Health Insurance Premium: గ్రామల్లో కంటే, మెట్రో నగరాల్లో ఆరోగ్య బీమాకు ఎక్కువ చెల్లింపు..కారణాలివే..

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 26 , 2025 | 03:53 AM