Share News

టాటా ఆటోకాంప్‌ గూటికి స్వీడన్‌ కంపెనీ

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:35 AM

ఇంటర్నేషనల్‌ ఆటోమోటివ్‌ కాంపొనెంట్స్‌ గ్రూప్‌ స్వీడన్‌ ఏబీని (ఐఏసీ స్వీడన్‌) కొనుగోలు చేస్తున్నట్లు టాటా ఆటోకాంప్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ సోమవారం ప్రకటించింది...

టాటా ఆటోకాంప్‌ గూటికి స్వీడన్‌ కంపెనీ

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్‌ ఆటోమోటివ్‌ కాంపొనెంట్స్‌ గ్రూప్‌ స్వీడన్‌ ఏబీని (ఐఏసీ స్వీడన్‌) కొనుగోలు చేస్తున్నట్లు టాటా ఆటోకాంప్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ సోమవారం ప్రకటించింది. ఎంతకు కొనుగోలు చేయనున్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. టాటా ఆటోకాంప్‌ ఐరోపా ఆటోమోటివ్‌ రంగంలో బలపడేందుకు ఈ డీల్‌ దోహదపడనుంది. 80 కోట్ల డాలర్ల టర్నోవర్‌ కలిగిన ఐఏసీ స్వీడన్‌.. వాహన రంగానికి అవసరమైన ఇంటీరియర్‌ సిస్టమ్స్‌, విడిభాగాలను తయారు చేస్తుంది.

ఇవి కూడా చదవండి...

Anchor Shyamala Investigation: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల ఎదుట యాంకర్ శ్యామల

Social Media: సోషల్ మీడియాతో జర జాగ్రత్త.. ఎక్స్‌ట్రాలు చేశారంటే లోపలేస్తారు..!

Read Latest Business News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 02:35 AM