Rajasthan: రాజస్థాన్ గవర్నర్ హెలికాప్టర్‌లో పొగలు
ABN , Publish Date - Mar 29 , 2025 | 09:17 PM
రాజస్థాన్‌లోని పాలి నుంచి హెలికాప్టర్ గాలిలోకి లేచిన సెకన్లలోనే పొగలు బయటకు వచ్చాయి. పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటన గవర్నర్ భద్రత, హెలికాఫ్టర్ కండిషన్‌పై తీవ్ర సందేహాలు, ఆందోళనలకు తావిచ్చింది.

పాలి: రాజస్థాన్ గవర్నర్ హరిభావు బాగడే (Haribhavu Bhgde) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శనివారంనాడు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నుంచి పొగలు రావడంతో పైలట్ చాకచక్యంగా హెలికాప్టర్‌ను కిందకు దించడంతో ప్రమాదం తప్పింది. రాజస్థాన్‌లోని పాలి నుంచి హెలికాప్టర్ గాలిలోకి లేచిన సెకన్లలోనే పొగలు బయటకు వచ్చాయి. పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటన గవర్నర్ భద్రత, హెలికాఫ్టర్ కండిషన్‌పై తీవ్ర సందేహాలు, ఆందోళనలకు తావిచ్చింది. ఈ ఘటనకు కారణాలు వెంటనే తెలియలేదు.
ఇవి కూడా చదవండి..
Yogi Adityanath: 500 ప్రార్థనా స్థలాల వద్ద మాంసం అమ్మకాలపై నిషేధం
Rahul Letter to PM Modi: ఆఫ్‌షోర్ మైనింగ్‌కు అనుమతించొద్దు.. ప్రధానికి రాహుల్ లేఖ
Eknath Shinde Joke Row: కునాల్ కామ్రపై కొత్తగా మరో 3 కేసులు
Dy CM: డిప్యూటీ సీఎ వ్యంగ్యాస్త్రాలు.. కమలనాథుల దర్శనం కోసం కార్లు మార్చి మార్చి వెళ్ళారు
Cyber Fraud: ముసలి వాళ్లనే జాలి కూడా లేకుండా.. బరి తెగించిన సైబర్ నేరగాళ్లు
For National News And Telugu News