Share News

Train Viral Video: రైల్లో కిక్కిరిసిన జనం.. కిందపడకుండా ఇతనేం చేశాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Feb 06 , 2025 | 04:02 PM

ఓ రైలు పూర్తిగా ప్రయాణికులతో నిండిపోయింది. ఎంతలా అంటే.. డోరు వద్ద కనీసం అడుగు పెట్టడానికి కూడా స్థలం లేనంతగా కిక్కిరిసి ఉంది. దీనికితోడు కొందరు అక్కడ ప్రమాదకరంగా వేలాడుతూ ఉన్నారు. దీంతో వారు కిందపడకుండా ఓ వ్యక్తి వినూత్న ఏర్పాట్లు చేశాడు..

Train Viral Video: రైల్లో కిక్కిరిసిన జనం.. కిందపడకుండా ఇతనేం చేశాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

రైలు ప్రయాణంలో ఎంత మంచి అనుభూతి కలుగుతుందో.. కొన్నిసార్లు అంతే స్థాయిలో చిరాకు కూడా వస్తుంటుంది. ఇంకొన్నిసార్లు అంత కంటే ఎక్కువ స్థాయిలో ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ రైల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు. డోరు వద్ద ప్రమాదకర స్థితిలో జనం వేలాడుతూ ఉండడంతో ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి విచిత్ర నిర్ణయం తీసుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ రైలు (Train) పూర్తిగా ప్రయాణికులతో నిండిపోయింది. ఎంతలా అంటే.. డోరు వద్ద కనీసం అడుగు పెట్టడానికి కూడా స్థలం లేనంతగా కిక్కిరిసి ఉంది. దీనికితోడు కొందరు అక్కడ ప్రమాదకరంగా వేలాడుతూ ఉన్నారు. ఏమాత్రం అదుపు తప్పినా కిందపడిపోయే స్థితిలో ఉన్నారు.

Viral Video: పెళ్లిలో మెహందీ పెట్టుకున్న వధువు.. తెల్లారిన తర్వాత చూసుకోగా షాకింగ్ సీన్..


డోరు వద్ద ప్రమాదకరంగా ఉండడంతో ఓ వ్యక్తి వారిని కాపాడేందుకు వినూత్నంగా ఆలోచించాడు. డోరు వద్ద అటూ, ఇటూ ఉన్న (man tied the towel at train door) ఇనుప రాడ్లకు టవల్‌ను కట్టేశాడు. ఇలా డోరు వద్ద ఉన్న వారు కిందపడకుండా.. టవల్‌ను అడ్డుగా కట్టేశాడన్నమాట. ఇతడి అతి తెలివిని చూసిన వారంతా అవాక్కవుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడమంటే ఇదే.. ఎద్దుకు సాయం చేసిన ఈ వ్యక్తి పరిస్థితి.. చివరకు..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ కొందరు, ‘‘బీహార్‌లో ఇలాంటి వారికి కొదవే లేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 86 వేలకు పైగా లైక్‌లు, 3.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Tiger Viral Video: ప్రాణభయం అంటే ఇదేనేమో.. ఒకే బావిలో పులి, పంది.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 06 , 2025 | 04:13 PM