Share News

ఆ ఒక్క మ్యాచ్‌కి.. ముంబై కెప్టెన్‌ సూర్య

ABN , Publish Date - Mar 20 , 2025 | 03:55 AM

ఈ సీజన్‌ ఐపీఎల్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌ ద్వారా ముంబై ఇండియన్స్‌ ప్రారంభించనుంది. అయితే...

ఆ ఒక్క మ్యాచ్‌కి.. ముంబై కెప్టెన్‌ సూర్య

ముంబై : ఈ సీజన్‌ ఐపీఎల్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌ ద్వారా ముంబై ఇండియన్స్‌ ప్రారంభించనుంది. అయితే గత సీజన్‌లో మూడుసార్లు నిర్ణీత సమయంలో పూర్తి ఓవర్ల కోటాను పూర్తి చేయని కారణంగా హార్దిక్‌ పాండ్యా ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌ ఎదుర్కొంటున్నాడు. ఈనేపథ్యంలో సీఎ్‌సకేతో పోరుకు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.

Updated Date - Mar 20 , 2025 | 03:55 AM