వన్డే సిరీస్ కూడా కివీ్‌సదే..
ABN , Publish Date - Apr 03 , 2025 | 02:27 AM
ఐదు టీ20ల సిరీ్‌సను 4-1తో గెలిచిన న్యూజిలాండ్..పాకిస్థాన్‌తో మూడు వన్డేల సిరీ్‌సనూ మరో మ్యాచ్ ఉండగానే...

హామిల్టన్ : ఐదు టీ20ల సిరీ్‌సను 4-1తో గెలిచిన న్యూజిలాండ్..పాకిస్థాన్‌తో మూడు వన్డేల సిరీ్‌సనూ మరో మ్యాచ్ ఉండగానే సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో 84 పరుగులతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. తొలుత కివీస్ 50 ఓవర్లలో 292/8 స్కోరు చేసింది. కీపర్ మిచెల్ హే (99 నాటౌట్) ఒక్క పరుగుతో సెంచరీ మిస్సయ్యాడు. ఛేదనలో సీర్స్ (5/59) ధాటికి పాకిస్థాన్ 41.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..