సెపక్‌తక్రా జట్టుకు ప్రధాని అభినందన
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:01 AM
సెపక్‌తక్రా వరల్డ్ కప్ రెగూ విభాగంలో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల జట్టును ప్రధాని మోదీ అభినందించారు...

న్యూఢిల్లీ : సెపక్‌తక్రా వరల్డ్ కప్ రెగూ విభాగంలో స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల జట్టును ప్రధాని మోదీ అభినందించారు. పురుషుల జట్టు ఫైనల్లో 2-1తో జపాన్‌ను ఓడించి తొలిసారి పసిడి పతకాన్ని ముద్దాడింది. మొత్తంగా పురుషులు, మహిళల వివిధ విభాగాలలో కలిపి భారత్ ఏడు పతకాలు సొంతం చేసుకుంది.
Rishabh Pant: రిషభ్-కుల్దీప్ ఫన్నీ మూమెంట్.. స్నేహితుడిని ఎలా ఆటపట్టిస్తున్నాడో చూడండి..
Sundar Pichai: వాషింగ్టన్ సుందర్‌కు ఛాన్స్ ఎందుకు లేదు.. తనకూ అర్థం కావడం లేదన్న గూగుల్ సీఈవో
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..