Share News

LSG vs PBKS: హోరా హోరీగా మ్యాచ్ ఇప్పటివరకు పైచేయి ఎవరిదంటే

ABN , First Publish Date - Apr 01 , 2025 | 06:21 PM

ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా మంగళవారం పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పీబీకెస్, ఎల్‌ఎస్‌జి మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకోసం అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

LSG vs PBKS: హోరా హోరీగా మ్యాచ్ ఇప్పటివరకు పైచేయి ఎవరిదంటే
LSG vs PBKS

Live News & Update

  • 2025-04-01T22:40:00+05:30

    పంజాాబ్ సూపర్ విక్టరీ

    • లఖ్‌నవూపై పంజాబ్ 8 వికెట్ల తేడాతో గెలుపు

    • 16.2 ఓవర్లలోనే టార్గెట్ చేధించిన పంజాబ్

    • రాణించిన ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్, వధేరా

  • 2025-04-01T22:10:00+05:30

    ప్రభ్‌సిమ్రన్ (69) అవుట్

    • దిగ్వేశ్ బౌలింగ్‌లో అవుట్

    • క్రీజులో శ్రేయస్ (28 నాటౌట్)

    • 10.3 ఓవర్లకు పంజాబ్ స్కోరు 112

  • 2025-04-01T22:00:00+05:30

    ప్రభ్‌సిమ్రన్ సింగ్ హాఫ్ సెంచరీ

    • 23 బంతుల్లో 3 సిక్స్‌లు, 6 ఫోర్లతో 50 రన్స్

    • ఐపీఎల్‌లో నాలుగో అర్థ శతకం

    • 7 ఓవర్లకు పంజాబ్ స్కోరు 76

  • 2025-04-01T21:50:00+05:30

    దూకుడుగా ఆడుతున్న ప్రభ్‌సిమ్రన్ సింగ్

    • పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ స్కోరు 62/1

    • క్రీజులో శ్రేయస్ (8), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (45)

  • 2025-04-01T21:45:00+05:30

    3 ఓవర్లకు పంజాబ్ స్కోరు 28/1

    • దిగ్వేశ్ బౌలింగ్‌లో ప్రియాంశ్ (8) అవుట్

    • క్రీజులో శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్

    • పంజాబ్ టార్గెట్ 172

  • 2025-04-01T21:10:00+05:30

    పంజాబ్ టార్గెట్ 172

    • రాణించిన పూరన్ (44), బదోనీ (41)

    • చివర్లో బౌండరీల వర్షం కురిపించిన సమద్ (27)

    • 20 ఓవర్లకు లఖ్‌నవూ స్కోరు 171/7

  • 2025-04-01T20:35:00+05:30

    డేవిడ్ మిల్లర్ (19) అవుట్

    • మర్కో జాన్సన్ బౌలింగ్‌లో అవుట్

    • 15.5 ఓవర్లకు లఖ్‌నవూ స్కోరు 119/5

  • 2025-04-01T20:30:00+05:30

    పూరన్ అవుట్

    • ఇన్నింగ్స్‌ను నిర్మించిన పూరన్ (44) అవుట్

    • ఛాహల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్

    • 12 ఓవర్లకు లఖ్‌నవూ స్కోరు 91/4

  • 2025-04-01T20:15:00+05:30

    తొలి పది ఓవర్లలో పంజాబ్ హవా

    • లఖ్‌నవూ బ్యాటర్లను కట్టడి చేసిన పంజాబ్ బౌలర్లు

    • పది ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసిన లఖ్‌నవూ

    • ఆచితూచి ఆడుతున్న పూరన్, బదోనీ

  • 2025-04-01T19:34:58+05:30

    లక్నోకు మొదటి ఓవర్‌లోనే షాక్

    • మొదటి వికెట్ కోల్పోయిన లక్నో

    • ఒక పరుగుకే ఒక వికెట్

    • హర్షదీప్ సింగ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్ ఔట్

  • 2025-04-01T19:04:15+05:30

    టాస్ గెలిచిన పంజాబ్

    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

    • మొదట బ్యాటింగ్ చేయనున్న లక్నో

    • ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి ఒకటి గెలిచిన లక్నో

    • ఇప్పటివరకు ఆడిన ఒక మ్యాచ్‌లో గెలుపొందిన పంజాబ్

  • 2025-04-01T18:29:10+05:30

    టాస్ ముందు పంజాబ్‌ టీమ్‌లో బిగ్ ట్విస్ట్

    • ఇవాళ పంజాబ్, లక్నో మధ్య హోరాహోరీ మ్యాచ్

    • కాసేపట్లో టాస్

    • టాస్ లక్నో గెలుస్తుందంటూ అంచనా

    • రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

    • రాత్రి 7 గంటలకు టాస్