Share News

MI vs KKR Live Updates: ముంబై ఇన్నింగ్స్ స్టార్ట్..

ABN , First Publish Date - Mar 31 , 2025 | 05:54 PM

IPL 2025 MI vs KKR Live Updates in Telugu News: ఐపీఎల్ సీజన్ 8 సిరీస్‌లో భాగంగా సోమవారం నాడు ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంఐ, కేకేఆర్ మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్‌డేట్‌ను ఆంధ్రజ్యోతి మీకోసం అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..

MI vs KKR Live Updates: ముంబై ఇన్నింగ్స్ స్టార్ట్..
Mumbai Indians vs Kolkata Knight Riders

Live News & Update

  • 2025-03-31T21:01:01+05:30

    కేకేఆర్ ఆలౌట్.. ముంబై ఇండియన్స్ టార్గెట్ ఎంతంటే..

    • కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ ఆలౌట్ అయ్యింది.

    • ఆరంభం నుంచే తడబడిన కేకేఆర్ బ్యాటర్స్.. వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ వచ్చారు.

    • 16 ఓవర్లకే 10 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేశారు.

    • ముంబై ఇండియన్స్ 117 పరుగులు చేస్తే విజయం సాధిస్తుంది.

  • 2025-03-31T20:51:15+05:30

    హర్షిత్ రానా ఔట్..

  • 2025-03-31T20:40:20+05:30

    పాయే.. మరో వికెట్ పడిపాయే..కేకేఆర్‌కు కష్టమే ఇక..

    • కేకేఆర్ స్కోర్ 88/8, 13 ఓవర్లు.

  • 2025-03-31T20:33:51+05:30

    కేకేఆర్ స్కోర్ ఎంతంటే..

    • 12 ఓవర్లకు 83/7.

  • 2025-03-31T20:15:00+05:30

    9 అవర్లకు.. కేకేఆర్ స్కోర్ - 65

  • 2025-03-31T20:05:00+05:30

    ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్..

    రఘు వంశీ అవుట్

  • 2025-03-31T19:57:00+05:30

    నాల్గో వికెట్ కోల్పోయిన కేకేఆర్..

    వెంకటేష్ అయ్యర్ అవుట్

  • 2025-03-31T19:45:00+05:30

    మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్..

    కేకేఆర్‌ కెప్టెన్ అజింక్య రహానే అవుట్

  • 2025-03-31T19:38:38+05:30

    రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్..

    • చాహర్ బౌలింగ్‌లో డికాక్ ఔట్..

  • 2025-03-31T19:34:54+05:30

    తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్..

  • 2025-03-31T19:34:53+05:30

    బ్యాటింగ్ ప్రారంబించిన కేకేఆర్..

  • 2025-03-31T19:21:02+05:30

    కేకేఆర్ ఫైనల్ టీమ్ ఇదే..

  • 2025-03-31T19:20:21+05:30

    ముంబై ఇండియన్స్ ఫైనల్ టీమ్ ఇదే..

  • 2025-03-31T19:18:47+05:30

    MI vs KKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై..

  • 2025-03-31T17:54:59+05:30

    IPL 2025 MI vs KKR Live Updates in Telugu News: మరికాసేపట్లో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ఎంఐ.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని తహతహలాడుతోంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో.. ఎవరు ఓడిపోతారో చూడాలి.

  • 2025-03-30T20:30:00+05:30

    ఏడో వికెట్ కోల్పోయిన కేకేఆర్..

    మనీష్ పాండే అవుట్

  • 2025-03-30T20:25:00+05:30

    ఆరో వికెట్ కోల్పోయిన కేకేఆర్..

    రింకు సింగ్ అవుట్