Share News

SRH vs LSG IPL 2025 Live Updates: దుమ్మురేపుతున్న ఎల్‌ఎస్‌జీ

ABN , First Publish Date - Mar 27 , 2025 | 07:11 PM

SRH vs LSG IPL 2025 Live Updates in Telugu: ఉప్పల్ వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య రసవత్తర పోరు జరుగనుంది. ఈ మ్యా్చ్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను మీకు అందించడం జరుగుతుంది. అస్సలు మిస్ అవ్వకండి..

SRH vs LSG IPL 2025 Live Updates: దుమ్మురేపుతున్న ఎల్‌ఎస్‌జీ
SRH vs LSG IPL 2025 Live Updates

Live News & Update

  • 2025-03-27T21:55:37+05:30

    SRH పై లక్నో విజయం..

  • 2025-03-27T21:39:49+05:30

    తొలి వికెట్ కోల్పోయిన ఎల్ఎస్‌జీ..

  • 2025-03-27T21:38:34+05:30

    100 వికెట్ల క్లబ్‌లో శార్దూల్..

  • 2025-03-27T21:21:57+05:30

    ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ ముగిసింది.

    • నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.

    • ఎల్ఎస్‌జీకి 191 పరుగుల లక్ష్యాన్ని విధించింది.

    • ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 300 స్కోర్ చేసే అవకాశం ఉందని అంతా భావించారు.

    • కానీ, ఎల్ఎస్‌జీ బౌలర్ల ధాటికి టాపర్డర్ టపటపా వికెట్లు సమర్పించుకున్నారు.

    • దీంతో ఎస్ఆర్‌హెచ్ స్కోర్ 190కే పరిమితమైంది.

  • 2025-03-27T21:00:38+05:30

    • అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వరుసగా పెవిలియన్ బాట పడుతున్నారు ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్.

    • ఇప్పటి వరకు 7 వికెట్లు సమర్పించుకుంది ఎస్ఆర్‌హెచ్ టీమ్.

    • ప్రస్తుతం జట్టు స్కోర్ 156/7, 16 ఓవర్లు.

  • 2025-03-27T20:52:26+05:30

    నితీష్ రెడ్డి ఔట్..

  • 2025-03-27T20:37:23+05:30

    • వరసగా పెవిలియన్ బాట పడుతున్న ఎస్ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్

    • క్లాసిన్ రనౌట్.

  • 2025-03-27T20:17:06+05:30

    ట్రావిస్ హెడ్ క్లీన్ బౌల్డ్..

    • ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు.

    • 28 బంతుల్లో 47 పరుగులు చేశాడు.

    • 3 సిక్సులు, 5 ఫోర్లతో విరుచుకుపడ్డాడు.

  • 2025-03-27T20:03:26+05:30

    హెడ్ కొట్టిన బంతిని ఫీల్డర్స్ మరోసారి మిస్ చేశారు.

    దీంతో హెడ్ రెండోసారి బతికిపోయాడు.

  • 2025-03-27T20:01:05+05:30

    • ట్రావిస్ హెడ్‌కి మంచి లైఫ్ వచ్చింది.

    • క్యాచ్ మిస్ అవడంతో.. సేవ్ అయ్యాడు.

  • 2025-03-27T19:52:06+05:30

    సిక్సుల మోత మొదలైందోచ్..

    • సిక్స్ కొట్టిన ట్రావిస్ హెడ్

  • 2025-03-27T19:49:16+05:30

    సన్ రైజర్స్ స్కోర్..

    • 3 ఓవర్లు 2 వికెట్లు, 27 పరుగులు..

  • 2025-03-27T19:32:51+05:30

    • రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ సన్ రైజర్స్..

    • తొలి వికెట్ అభిషేక్ వర్మ ఔట్ అవ్వగా..

    • రెండో వికెట్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు..

  • 2025-03-27T19:30:36+05:30

    అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా క్రీజ్‌లోకి అడుగుపెట్టారు.

  • 2025-03-27T19:13:44+05:30

    ఎస్ఆర్‌హెచ్ ఫుల్ టీమ్ ఇదే..

  • 2025-03-27T19:11:33+05:30

    SRH vs LSG IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా ఉప్పల్ వేదికగా ఎస్ఆర్‌హెచ్, ఎల్‌ఎస్‌జీ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్‌రైజర్స్ టీమ్ బ్యాటింగ్‌కు దిగనుంది.