Share News

సమాజంలో జరిగే కదలికలపై స్పందించాలి

ABN , Publish Date - Mar 30 , 2025 | 12:48 AM

సమాజంలో జరిగే కద లికలపై కవులు, రచయి తలు స్పందించాలని రచ యితల వేదిక జాతీయ అధ్యక్షుడు జూకంటి జూ కంటి జగన్నాథం కోరారు.

సమాజంలో జరిగే కదలికలపై స్పందించాలి

సిరిసిల్ల రూరల్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : సమాజంలో జరిగే కద లికలపై కవులు, రచయి తలు స్పందించాలని రచ యితల వేదిక జాతీయ అధ్యక్షుడు జూకంటి జూ కంటి జగన్నాథం కోరారు. జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థలో శనివారం సిరిసిల్ల మానే రు రచయితల సంఘం ఆధ్వర్యంలో విశ్వావసు నామసంవత్సరం ఉగాది కవి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. మా డురు అనిత రచించిన రంగుల కథల సంపుటిని జూకంటి జగన్నాథంతోపాటు బాలసాహితీవేత్త డాక్టర్‌ కందేపీ రాణిప్రసాద్‌లు ఆవిష్కరించారు. విశిష్టఅతిథిగా హాజరైన జూకంటి జగన్నాథం మాట్లాడుతూ సమాజంలో ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యలపై కవులు, రచయితలు ప్రతిస్పంద న ఉండాలన్నారు. సభ అధ్యక్షురాలు బాలసాహి తీవేత్త డాక్టర్‌ కందెపీ రాణి ప్రసాద్‌ మాట్లాడు తూ ప్రజలు పర్యావరణాన్ని నష్టంచేయకుండా ఉండాలని, సాహితీరంగంలో మహిళలు రాణిం చాలని కోరారు. కార్యక్రమంలో మానేరు రచయి త సంఘం జిల్లా అధ్యక్షుడు టీవీ నారాయణ, కార్యనిర్వహణ అధ్యక్షుడు ఎలగోండ రవి, ప్రధాన కార్యదర్శి అడెపు లక్ష్మణ్‌, మారసం సభ్యులు అం కారపు రవి, దూడం గణే్‌ష్‌, చిటికెన కిరణ్‌కుమా ర్‌, మాడూరి అనిత, వందన, ఇడెపు సౌమ్య, కవు లు బూరా దేవానందం, కామారపు శ్రీనివాస్‌, కరుణాకర్‌, పాలి భాగ్యలక్ష్మి, నరసింహులు, దేవ య్య, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో..

సిరిసిల్ల గాంధీనగర్‌లోని హనుమాన్‌ మంది రంలో శనివారం జిల్లా సాహితీ సమితి నాయకు లు డాక్టర్‌ జనుపాల శంకరయ్య అధ్యక్షతన కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా జనపాల శంకయ్య మాట్లాడారు. ముఖ్య అతిథిగా హాజరైన మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్‌, కరుణాల భధ్రాచలం, సీనియర్‌ సిటీజ న్‌ జిల్లా అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, శ్రీగాధ వైసయ్య, దోంత దేవదాస్‌, అంకారపు జ్ఞానోభాల ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్‌, కవులు గుడూరి బాలరాజు, సింగిరెడ్డి రాజిరెడ్డి, గోశికొండ మురారిపంతులు, గోష్కాండ దామోదరం పంతు లు, గడ్డం పర్శరామశాస్త్రీ, జిల్లా శ్రీనివాస్‌ పంతు లు, బూర దేవానందం, మాదిరెడ్డి అంజనాదేవి, గడ్డం కౌసల్య, కనపర్తి హనుమాండ్లు, ముడారి సాయిమహేష్‌, గుండెల్లి వంశీకృష్ణ, గజ్జెల్లి కుమా రస్వామి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 12:48 AM