క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
ABN , Publish Date - Mar 23 , 2025 | 11:59 PM
క్రీడల తో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీఐ రాంలా ల్ అన్నారు.

మక్తల్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : క్రీడల తో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సీఐ రాంలా ల్ అన్నారు. ఆదివారం పట్టణంలోని సీఐ కార్యా లయంలో జాతీయ స్థాయి సైక్లింగ్, షూటిం గ్‌బాల్, టెన్నికాయిట్ పోటీల్లో బంగారు, వెండి పతకాలు సాధించిన క్రీడాకారులను సన్మానించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడ ల్లో రాణించాలన్నారు. స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఉన్నత చ దువులకోసం సర్టిఫికెట్లు ఎంతో ఉపయోగపడ తాయన్నారు. విశ్రాంత పీఈటీ గోపాలం తన సొంత ఖర్చులతో విద్యార్థులకు మెళకువలు నేర్పించడం అభినందనీయమన్నారు. కార్యక్ర మంలో సత్య ఆంజనేయులు, రమేష్‌కుమార్, పీఈటీలు స్వ ప్న, దేవకమ్మ, శ్రీలత, అనూష, గాయత్రి, శివకుమార్, లక్ష్మణ్ పాల్గొన్నారు.