Share News

Payal Shankar: డీలిమిటేషన్‌పై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ డ్రామాలు

ABN , Publish Date - Mar 28 , 2025 | 03:52 AM

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఎలా చేస్తారో తెలియకుండానే కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌శంకర్‌ ఆరోపించారు.

Payal Shankar: డీలిమిటేషన్‌పై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ డ్రామాలు

  • బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఎలా చేస్తారో తెలియకుండానే కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌శంకర్‌ ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగనున్నందున అక్కడి ప్రజలను తనవైపు తిప్పుకునేందుకు స్టాలిన్‌ ప్రయత్నంచేస్తూ అంశాన్ని లేవనెత్తి రాజకీయం చేస్తున్నారన్నారు

Updated Date - Mar 28 , 2025 | 03:52 AM