ABN Effect: ఇప్పల రవీంద్ర రెడ్డిపై వేటు

ABN, Publish Date - Mar 31 , 2025 | 09:57 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఇప్పల రవీంద్రరెడ్డిని సిస్కో నుంచి తప్పించారు. ఏపీ కార్యకలాపాల నుంచి ఇప్పల రవీంద్రరెడ్డిని తప్పించినట్లు మంత్రి నారా లోకేష్ కార్యాలయానికి సిస్కో అధికారులు సమాచారం పంపించారు. కాగా గతంలో అనుచిత పోస్టులు పెట్టిన రవీంద్రరెడ్డి లోకేష్‌ను కలవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు భగ్గుమన్నారు.

టీడీపీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 వరకే కాకుండా ఆ తర్వాత కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెట్టడమేగాకుండా అసభ్య పదజాలంతో ఇప్పల రవీంద్రరెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు అన్ని వైరల్ అయ్యాయి. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అతనిపై కేసులు కూడా నమోదు చేసింది. ఆ తర్వాత కూడా ఇప్పల రవీంద్రరెడ్డి నుంచి పోస్టులు వచ్చాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.

మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి

Kakani Police Notice: విచారణకు కాకాణి డుమ్మా.. రావాల్సిందే అన్న పోలీసులు

Lokesh On Visakhapatnam: ఏపీ ఐకానిక్ క్యాపిటల్‌గా విశాఖ

Kethireddy: ప్రైవేట్ జెట్ నడిపిన కేతిరెడ్డి.. వీడియో వైరల్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 31 , 2025 | 10:00 PM