48 గంట‌ల్లో రాజీనామా చేస్తా..! కొలికపూడి సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Mar 27 , 2025 | 10:01 PM

ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు నివాసం ఎదుట గిరిజన మహిళలు గురువారం ఆందోళనకు దిగారు. టీడీపీకి చెందిన ఏఎమ్‌సీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి ని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను వారు కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్యే శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. ఈ విషయంలో టీడీపీ చర్యలు తీసుకోకుంటే 48 గంటల్లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Mar 27 , 2025 | 10:01 PM