గవర్నర్ ప్రసంగానికే జగన్..: జవహర్

ABN, Publish Date - Feb 23 , 2025 | 01:19 PM

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం తన ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ సమావేశాలకు వస్తారని, అయితే గవర్నర్ ప్రసంగం అవగానే వెళ్లిపోతారని, మళ్లీ సమావేశాలకు రారని, కేవలం తన శాసనసభ సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసమే సోమవారం ఒక్క రోజు సభకు వస్తారని టీడీపీ నేత కేఎస్ జవహర్ అన్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు (Assembly budget session) వైఎస్ జగన్ (YS Jagan) వస్తారని, ప్రజల సమస్యలపై మాట్లాడతారని అంటున్నారని.. అయితే జగన్ ఒక్క గవర్నర్ ప్రసంగానికి (Governor Speach) మాత్రమే వచ్చి వెళ్లిపోతారని టీడీపీ సీనియర్ నేత (TDP Leader), మాజీ మంత్రి కేఎస్ జవహర్ (Ex Minister Jawahar) అన్నారు. కేలవలం అతని శాసనసభ సభ్యత్వానికి కాపాడుకోవడానికే వస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం విలువలు తెలిసిన పార్టీగా తెలుగుదేశం ఇతరులను గౌరవించడం తమ నైజమని అన్నారు. తమ ఆలోచన ఏమిటంటే.. అసెంబ్లీ సమావేశాలకు జగన్ రావాలని, ప్రజల సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, పరిష్కారం దిశగా చర్చ జరగాలని కోరుకుంటున్నామని జవహర్ అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

ఈ వార్త కూడా చదవండి..

ఈ గేట్ నుండే అసెంబ్లీకి జగన్..


ఈ వార్తలు కూడా చదవండి..

రాజలింగమూర్తి హత్య ఎలా జరిగిందంటే..

జగన్ ఎక్కడికి వెళ్ళినా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి: వైవి సుబ్బారెడ్డి

ఆలయ స్వర్ణ విమాన గోపురాన్ని స్వామికి అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

రాజలింగమూర్తి హత్య కేసుపై వీడిన సస్పెన్స్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 23 , 2025 | 01:19 PM




News Hub