Home » Ayyanna Patrudu
విశాఖలోని భీమునిపట్నం ప్రాంతం తుర్లవాడ కొండపై 120 ఎకరాలు కాజేసేందుకు ఏ-2 విజయసాయిరెడ్డి
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (jagant) తీరుపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) విమర్శలు గుప్పించారు.
ప.గో. జిల్లా: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు డిప్యూటీ సీఎం, మంత్రి కొట్టు సత్యనారాయణపై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ..
ఓటమి భయంతోనే సీఎం జగన్ (CM Jagan) టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) ఆరోపించారు.
టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌కు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కౌంటర్ ట్వీట్ చేశారు. సాయి రెడ్డి ది ఉనికి సమస్య అని.. టీడీపీ మానిఫెస్టోతో వైసీపీ మాయం అవ్వడం ఖాయం అంటూ వైసీపీ ఎంపీకి కౌంటర్ ఇచ్చారు.
కేంద్ర మంత్రులు, సీఎంలు పనిచేసిన వారిని అరెస్ట్ చేసిన సీబీఐ... మాజీ మంత్రి వైఎస్ వివేకాహత్య కేసులో ఆఫ్ట్రాల్ ఒక ఎంపీని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.
కేంద్రమంత్రి అమిత్‌షాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలవడంపై ఆ పార్టీ నేత అయన్నపాత్రుడు మాట్లాడుతూ... చంద్రబాబు అమిత్ షాను కలవడం వెనక కారణం ఏదైనా ఉండొచ్చన్నారు.
రాజమండ్రిలో టీడీపీ మహానాడు నిర్వాహణ కమిటీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, అయ్యన్నపాత్రుడు, టీడీపీ ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. 27 న టీడీపీ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.
గంజాయిలో ఏపీ మొదటి స్థానంలో ఉందని నివేదికలు చెబుతున్నాయని.. సీఎం జగన్ సిగ్గు పడాల్సిన విషయమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు.
తూ.గో. జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు (Ayyanna Patrudu) సంచలన వ్యాఖ్యలు చేశారు.