Home » Covid Vaccine
కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కలవర పెట్టిందో అందరికి తెలిసిందే. ఆ కొవిడ్-19కు సంబంధించిన కొత్త వేరియంట్ ఎక్స్‌ఈసీ రూపంలో ఇప్పటికే యూరప్‌లో విస్తరిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఈ ఎక్స్ఈసీ వేరియంట్‌ను తొలి సారి యూరప్‌లో గుర్తించారని తెలిపారు.
గర్భిణులు, పిల్లలకు ఇచ్చే టీకాల నమోదుకు సంబంధించిన యూ-విన్ పోర్టల్ వచ్చే ఆగస్టు చివరినాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ నిర్వహణ వ్యవస్థ ......
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ దుష్ప్రభావాలపై బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యు) అధ్యయనం సరైన పద్ధతిలో జరగలేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఈ అధ్యయనం కోసం అనుసరించిన మెథడాలజీని తప్పుబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా రెండు, మూడుసార్లు లాక్‌డౌన్స్ నిర్వహించిన తర్వాత.. కరోనా ప్రభావమైతే గణనీయంగానే తగ్గింది. కొన్ని దేశాల్లో వివిధ వేరియెంట్లు పంజా విసిరినా, కొవిడ్ కేసులు నమోదైనా..
కొవిడ్-19 దేశీయ టీకా కొవాక్సిన్ తీసుకున్న వారిలో ఏడాది తర్వాత దుష్ప్రభావాలు ఎదురవుతున్నట్లు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం(బీహెచ్‌యూ) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
కరోనా నుంచి రక్షణ కోసం కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఆందోళన కలిగిస్తున్న తరుణంలో.. కోవాగ్జిన్(Covaxin) టీకా గురించి కూడా ఆందోళనకర విషయం బయటపడింది. ఈ టీకా తీసుకున్న వారిలో 30 శాతం(3వ వంతు) మంది తొలి సంవత్సరంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో తేలింది.
కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మార్కెట్ నుంచి తొలగిస్తున్నట్లు ఆస్ట్రాజెనిక సంస్థ ప్రకటించింది. వాణిజ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. టీకా తీసుకున్న వారిలో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్(TTS) కారణంగా అరుదైన థ్రాంబోసిస్ సహా పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు కంపెనీ అంగీకరించింది.
కొవిషీల్డ్ టీకా వల్ల అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు ఉన్నట్టు సాక్షాత్తూ దాన్ని తయారుచేసిన ఆస్ట్రాజెనెకా సంస్థే ఒప్పుకొన్న నేపథ్యంలో.. భారత్
కోవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎపెక్ట్స్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎపెక్ట్స్‌పై వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని విజ్ణప్తి చేశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత చనిపోయిన, వైకల్యం చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
యూకేకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కొవిడ్ టీకా కొవిషీల్డ్‌తో అత్యంత అరుదుగా రక్తం గడ్డకట్టే అవకాశముందని సంస్థ అంగీకరించింది.