Home » Dengue
కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరులో డెంగ్యూ కలకలం రేగింది. పట్టణంలోని ఎస్పీ కాలనీలో అశోక్ అనే వ్యక్తిని పరీక్షించిన వైద్యులు డెంగ్యూగా నిర్దారణ చేశారు. దీంతో చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలు అధికమవుతుండటంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజలు మరో రెండు వారాలపాటు అప్రమత్తంగా వ్యవహరించి వేడినీళ్లనే తాగాలని సూచించింది.
. వైద్య చికిత్స తీసుకుంటూ ఈ కింది టిప్స్ కూడా పాటిస్తే ప్రాణాంతక డెంగ్యూ నుంచి తొందరగా బయటపడవచ్చు
రాష్ట్రాన్ని డెంగ్యూ దోమ భయపెడుతోంది. గత ఎనిమిది రోజుల్లో ఏకంగా 273 మంది డెంగ్యూ(Dengue) బారినపడ్డారు. దీంతో
రాజధాని నగరం చెన్నైలో రోజు రోజుకు జ్వరపీడితుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పగటిపూట ఎండలు, రాత్రిపూట వానలతో కూడిన
రాష్ట్రంలో డెంగూ(Dengue) జ్వర పీడితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. వివిధ రకాల జ్వరాలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారిలో
రాష్ట్రంలో గత వారం రోజుల వ్యవధిలో డెంగ్యూ(Dengue) బాధితుల సంఖ్య 113కు చేరింది. దీంతో ఈ జ్వరం రాష్ట్ర వ్యాప్తంగా విజృంభించకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది.
జిల్లాలోని పున్నవెల్లి గ్రామ ప్రజలు డెంగ్యూ జ్వరాలతో అల్లాడిపోతున్నారు.
పెద్దలతో పోలిస్తే పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే పిల్లలకు ఇన్ఫెక్షన్లు చాలా సులువుగా సంక్రమిస్తుంటాయి. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో దోమల వల్ల మలేరియా, డెంగీ వచ్చే అవకాశాలెక్కువ. పిల్లలు వీటిని ఎదర్కోవడమంటే ప్రాణాలను రిస్క్ లో పెట్టడమే..
భూతాపం పెరిగిపోతుండటం వల్ల దోమల సంతతి ఎక్కువై ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా డెంగీ కేసులు భారీగా పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) తాజాగా హెచ్చరించింది. డెంగీ తీవ్రత ఎక్కువై మహమ్మారి ముప్పులా మారనుందని ఆందోళన వ్యక్తం చేసింది.