ధోనీ 0.12 సెకన్లలోనే
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:05 AM
వికెట్ల వెనకాల ఎంఎస్ ధోనీ ఉంటే క్రీజులో బ్యాటర్లు ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి తెలిసొచ్చింది. ఆదివారం ముంబైతో మ్యాచ్‌లో 43 ఏళ్ల ధోనీ మెరుపు స్టంపింగ్ చూసి...

చెన్నై: వికెట్ల వెనకాల ఎంఎస్ ధోనీ ఉంటే క్రీజులో బ్యాటర్లు ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి తెలిసొచ్చింది. ఆదివారం ముంబైతో మ్యాచ్‌లో 43 ఏళ్ల ధోనీ మెరుపు స్టంపింగ్ చూసి క్రికెట్ ప్రేమికులు మంత్రముగ్ధులయ్యారు.
11వ ఓవర్‌లో స్పిన్నర్ నూర్ అహ్మద్ వేసిన బంతిని సూర్యకుమార్ షాట్ ఆడాలని చూసినా విఫలమయ్యాడు. అటు ధోనీ కేవలం 0.12 సెకన్లలోనే ఆ బాల్‌ను అందుకుని బెయిల్స్ గిరాటేశాడు.
ఇవి కూడా చదవండి..
MS Dhoni: ఐపీఎల్ బాగానే ఉంది.. మరింత మసాలా అవసరం లేదు: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ధోనీ స్పందన
Harbhajan Singh: నల్ల ట్యాక్సీ అంటూ ఆర్చర్‌పై వివాదస్పద వ్యాఖ్యలు.. హర్భజన్‌పై తీవ్ర ఆగ్రహం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..